స్టన్నింగ్ పిక్ పోస్ట్ చేసిన ‘లోఫర్’ బ్యూటీ!

Disha Patani Hot Bikini stillపూరీ జగన్నాధ్ “లోఫర్” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దిశా పటానికి టాలీవుడ్ నాట అదృష్టం కలిసి రాలేదు. ఇక్కడ సక్సెస్ కొట్టలేకపోయినా, బాలీవుడ్ లో మాత్రం బాగా రాణిస్తోంది. ఓ పక్కన సినీ వీక్షకుల ఆదరణ పొందుతూ, మరో వైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ యువ హృదయాలను కొల్లగొట్టే పనిలో ఉంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.

బ్లాక్ బికినీని ధరించిన ఓ పిక్ ను తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది దిశా. స్టైలిష్ గాగుల్స్ తో మిల్కీ స్కిన్ పై బ్లాక్ కాస్ట్యూమ్ అదిరిపోయే రేంజ్ లో దర్శనమిస్తోంది. ఇంత హాట్ గా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈ స్టన్నింగ్ పిక్ తో నెటిజన్ల చూపులు తన వైపుకు తిప్పుకోవడంలో దిశా పటాని నూటికి నూరు శాతం విజయవంతం అయ్యింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories