అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ
తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ
దుర్గ మాయమ్మ కృపాబ్థి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
మాతృ స్వరూపిణి శక్తి స్వరూపిణి సకల కోర్కెలను తీర్చు చల్లని తల్లి దుర్గాదేవి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ….
ఈ విజయదశమి సందర్భంగా… దుర్గమ్మ వారి ఆశీస్సులు సకల జనుల యందు ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెళ్ళివిరియాలని, అందరినీ విజయం వరించాలని… మీ అభిమాన ‘మిర్చి9.కాం’ ఆశిస్తోంది.
ADVERTISEMENT



