యూనిట్ సభ్యుడ్ని ‘స్విమ్మింగ్ పూల్’లో పడేసిన ఎన్టీఆర్!

jr ntr at nannaku prematho setsవెండితెరపై విధ్వంసాలు సృష్టించే తెలుగు హీరోలు తెర వెనుక ఎలా ఉంటారనే కుతూహలం సాధారణ సినీ ప్రేక్షకుల్లో కలగడం సహజమే. అయితే ఎవరో ఒకరిద్దరు మినహా మిగతా హీరోలంతా సెట్స్ లో సందడి చేస్తూ షూటింగ్ స్పాట్ ను ఆహ్లాదకరంగా ఉంచుతారు. తాజాగా “నాన్నకు ప్రేమతో” సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సందడి సోషల్ వెబ్ సైట్స్ లో హల్చల్ చేస్తోంది.

“నాన్నకు ప్రేమతో” సెట్స్ లో యూనిట్ సభ్యుడ్ని ఎత్తుకునిపోయి ‘స్విమ్మింగ్ పూల్’లో పడేసి సందడి చేసాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సందడి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సెట్స్ లో జూనియర్ చాలా జోవియల్ గా ఉంటారంటూ “నాన్నకు ప్రేమతో” టీం చెబుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories