చంద్రబాబు చేస్తే తప్పా? కేసీఆర్ చేస్తే ఒప్పా?

KCR Chandrababu Naidu Paritala Sriram Weddingఆదివారం తెలంగాణా సీఎం కేసీఆర్ తెలుగు దేశం దివంగత నేత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం పెళ్లి వేడుక కు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో కేసీఆర్ స్పెషల్ ఎట్రక్‌షన్. ఇదే వేడుకలో చంద్రబాబు కేసీఆర్ ఎదురుపడ్డారు. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తున్నాయి.

ADVERTISEMENT

[m9ad]

ఒక ఫోటోలో కేసీఆర్ కాస్త వంగి చంద్రబాబు తో కరచాలనం చేశారు. ఇటువంటి ఫొటోనే కొన్ని సంవత్సరాల కింద సోషల్ మీడియా లో ధుమారం లేపాయి. చంద్రబాబు ఇలానే కాస్త వంగి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కి కరచాలనం చేస్తున్నట్టు ఉండే ఫోటో అది.

ఆ ఫోటో హుధుద్ రోజుల్లో ప్రధాని వైజాగ్ వచ్చినప్పుడు తీసిన ఫోటో. సోషియల్ మీడియా లో జనాలు చంద్రబాబు మోడికి లొంగిపోయాడు ఆయన ముందు వంగిపోయాడు అంటూ వంకలు పెట్టారు. మరి ఈ ఫోటో లో వారికి ఏ తప్పు కనపడలేదు. అవును మరి కేసీఆర్ చంద్రబాబు లాగా మాట అంటే పడే మనిషి కాదుగా.

ADVERTISEMENT
Latest Stories