‘ఉమెన్స్ డే’ స్పెషల్ – ‘న్యూడ్’ ఫోటో పోస్ట్!

Kim Kardashian nude photo forinternational  womens dayసంచలనాల నటి కిమ్ కర్దాషియన్ మరోసారి ‘అంతర్జాతీయ మహిళల దినోత్సవం’ సందర్భంగా నెటిజన్ల ముందుకోచ్చేసింది. ఎప్పుడూ ‘న్యూడ్’ ఫోటోలు, హాట్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో హంగామా సృష్టించే ఈ హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ ‘ఉమెన్స్ డే’ నాడు మరోసారి వివస్త్రగా దర్శనమిచ్చింది.

ADVERTISEMENT

శరీరంలోని అన్ సెన్సార్డ్ ప్రదేశాల్లో చేతులు అడ్డం పెట్టుకుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేసిన కిమ్, ‘లిబరేటేడ్’ అంటూ ట్యాగ్ చేసింది. బహుశా మహిళలందరూ అన్నింటి నుండి ‘విముక్తి’ పొందాలనే భావనతో కిమ్ ఈ ఫోటోను పోస్ట్ చేసిందేమో గానీ, అస్తమానం ‘న్యూడ్’ ఫోటోలతో దర్శనమివ్వడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే… ఉమెన్స్ డే నాడు న్యూడ్ ఫోటో ఏంటని అవాక్కవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories