టాప్ లెస్ జాబితాలో సూపర్ స్టార్ బ్యూటీ!

Kriti - Sanon‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కు ఆ తర్వాత తెలుగులో ఒక సినిమా తప్ప పెద్దగా అవకాశాలు రాకపోయినా, బాలీవుడ్ లో మాత్రం మంచి సినిమాలనే చేసింది. ‘మగధీర’ అన్ అఫీషియల్ రీమేక్ లో నటించిన కృతి, ప్రస్తుతం ఫోటోషూట్ లో వీక్షకులను పిచ్చెక్కిస్తోంది. అవును… గ్లామర్ షోలు చేసినప్పటికీ, మరీ శృతిమించిన అందాలను ప్రదర్శించని కృతి, ఈ ఫోటోషూట్ లో మాత్రం ఏకంగా టాప్ లెస్ లో దర్శనమిచ్చింది.

ADVERTISEMENT

హీరోయిన్ల హాట్ హాట్ ఫోటోషూట్ లకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారిన డబ్బూ రత్నాని చేసిన ఈ ఫోటోషూట్ లో టాప్ లెస్ లో కనిపించిన కృతి, తన సౌందర్యాలకు టోపీని అడ్డు పెట్టుకుని యువ హృదయాలను దోచుకుంటోంది. ఈ ఫోటోషూట్ లలో ఒక్క కృతినే కాదు, బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన ప్రియాంకా చోప్రా తదితరులు కూడా హాట్ హాట్ ఫోజులతో దర్శనమివ్వడం విశేషం. ప్రతి ఏడాది హీరోయిన్లతో డబ్బూ రత్నాని ఇప్పించే క్యాలెండర్ ఫోజులు వీక్షకులకు మాత్రం కన్నులవిందుగా మారుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories