వీడియో టాక్ : ఇంతకు మించిన హాట్ సినిమాలో ఉంటుందా?

Making of Rom Rom Romanticఈ నెల 29న విడుదల కాబోతున్న “మస్తీజాదే” సినిమా ప్రమోషన్ అదిరిపోతోంది. ధియేటిరికల్ ట్రైలర్, వీడియో సాంగ్ విడుదల తర్వాత ప్రస్తుతం సీరియల్ మేకింగ్ వీడియోలతో పబ్లిసిటీలో ముందుంది. తొలుత సినిమా షాట్స్ కు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేయగా, తాజాగా “రూమ్ రూమ్ రూమంటిక్” పాట మేకింగ్ వీడియోను విడుదల చేసారు.

సన్నీలియోన్ అందాలు బహిర్గతపరిచిన ఈ వీడియో “మస్తీజాదే” ప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. సన్నీలియోన్ కార్ వాషింగ్ సన్నివేశాలు, బికినీ షూటింగ్ దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి. ఇలాంటి మేకింగ్ వీడియోల విడుదల “మస్తీజాదే” సినిమాపై అంచనాలు పెంచుతున్నా, తీరా సినిమా విడుదలైన తర్వాత సినిమా కంటే మేకింగ్ వీడియోలే బాగున్నాయి అనే టాక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మేకింగ్ వీడియోలలోనే చూపించేస్తే… సినిమాలో చూడడానికి ఏముంటుంది.. అని నెటిజన్లు కూడా కౌంటర్లు వేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories