ఇటీవల విడుదలై యూ ట్యూబ్ లో సందడి చేసిన సన్నీలియోన్ డబుల్ బొనంజా “మస్తీజాదే” ట్రైలర్ ఎంత హాట్ గా వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! అలాగే ఆ తర్వాత విడుదలైన ‘రూమంటిక్’ వీడియో సాంగ్ 30 లక్షల క్లిక్స్ ను దాటి సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
సాధారణంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని చూసిన సమయంలో… ఇది షూట్ ఎలా చేసి ఉంటారనే ఉత్సుకత సినీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. మరి “మస్తీజాదే” వంటి హాట్ హాట్ సన్నివేశాలను ఎలా చిత్రీకరించుకుందో తెలియాలంటే ఓ సారి ఈ వీడియో వైపు లుక్ వేయాల్సిందే. ఏ మాత్రం బెరుకు లేకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులు చేసిన విన్యాసాలు మరింత హాట్ గా ఉన్నాయి. ఈ అన్ సెన్సార్డ్ వీడియో వీక్షకుల కోసం…
ADVERTISEMENT





