లిఫ్ట్ లో ఈ మోడల్ చేసిన ఘనత చూడండి!

megha-sharma-model-strips-down-before-police-guard-to-shame-them‘మీటూ’ అంటూ ఓ పక్కన మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన అన్యాయాలను బయట పెడుతుంటే, అదే మహిళా లోకం నుండి ఇలాంటి తారలు కూడా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. తాను సిగరెట్స్ అడిగితే తీసుకురాలేదని మేఘన శర్మ అనే మోడల్ వేసిన చిందులు ప్రస్తుతం ట్విట్టర్ లో సందడి చేస్తున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

అక్టోబర్ 25వ తేదీన… అంధేరీలోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో 15వ ఫ్లోర్ లో డ్రింక్ చేస్తోన్న మేఘన శర్మ తనకు సిగరెట్స్ తేవాల్సిందిగా సెక్యూరిటీ గార్డ్ ను అడుగగా, అందుకు నిరాకరించడంతో క్రిందికి వచ్చి చేసిన రచ్చంతా కెమెరాలలో రికార్డయ్యింది. చివరికి తనంతట తానే బట్టలు విప్పుకుని సెక్యూరిటీ గార్డ్ పై ఫైర్ అయ్యే స్థితికి మేఘన శర్మ చేరుకుంది.

ఈ ఉదంతంలో మేఘనశర్మను అరెస్ట్ చేయాల్సిందిగా ముంబై పోలీసులపై సోషల్ ద్వారా ఒత్తిడి పెరుగుతోంది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు మహిళలపై జరుగుతుంటాయి. అప్పుడు మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడడం, మీడియా దానికి ప్రాముఖ్యత కల్పించడం సాధారణమే. దీంతో న్యాయం మహిళలకే కాదు తమకు జరగాలని పురుష ప్రపంచం సోషల్ మీడియా ద్వారా గొంతు వినిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories