సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు!

Happy-Sankranthi‘మిర్చి9’ పాఠకులకు, వీక్షకులకు ‘సంక్రాంతి’ పర్వదినం శుభాకాంక్షలు.
భోగీ మంటలు…
రేగుపళ్ళు…
మంచు బిందువులు…
ముత్యాల ముగ్గులు… గొబ్బెమ్మలు…
డు డు బసవన్నల సన్నాయి రాగాలు…
చెరుకు గడలు…
పొంగే పాలు… ఈ అందమైన కలయికే మన “సంక్రాంతి.”
మన అందరికీ శుభం చేకూరాలని ఆశిస్తూ…
మీ “మిర్చి9.కాం”

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories