అఖిల్ ప్రభావంతో నిరాశలో ఉన్న సమంత ఫ్యాన్స్!

Nagarjuna planning to prepone the samantha ruth prabhu naga chaitanya weddingదక్షిణాది అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్న చెన్నై బ్యూటీ సమంత‌కు అభిమానులు టాలీవుడ్, కోలీవుడ్ నిండా ఉన్నారన్న విష‌యం తెలిసిందే. అయితే అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్-శ్రియా భూపాల్ ల‌ పెళ్లి ర‌ద్దు కార‌ణంగా సమంత ఫ్యాన్స్‌ కి తీవ్ర నిరాశ ఎదుర‌వుతోంది. ఎందుకంటే… వారిద్ద‌రి పెళ్లి ర‌ద్దుతో నాగ‌చైత‌న్య‌ -స‌మంతల పెళ్లి అనుకున్న దాని కంటే ముందుగానే నిర్వ‌హించాల‌ని నాగ్ చూస్తున్నార‌ట‌.

ADVERTISEMENT

దీంతో ఇప్ప‌టికే సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గించేసిన సమంత… ఇటీవల ఒప్పుకున్న రాంచ‌ర‌ణ్ తేజ్‌ – సుకుమార్‌ ల‌ సినిమాను కూడా వదిలేసిందని స‌మాచారం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన నాగ‌చైత‌న్య‌-స‌మంతల వివాహ వేడుక‌, అఖిల్ పెళ్లి రద్దు కారణంగా కాస్త ముందుకు తీసుకురావ‌డంతో సుకుమార్ సినిమాకి సమంత మ‌ళ్లీ నో చెప్పినట్టు తెలుస్తోంది. పెళ్లి అనుకున్న‌దానికి ముందే జ‌రుగుతున్న‌ కారణంగా షెడ్యూల్స్ కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండ‌డంతో స‌మంత ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్.

ADVERTISEMENT
Latest Stories