హాట్ హాట్ గా చైతూ హీరోయిన్!

Nidhhi Agerwal Instagramత్వరలో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్, సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న “సవ్యసాచి”లో హీరోయిన్ గా నటిస్తోన్న నిధి, గత కొన్నాళ్ళుగా హాట్ అండ్ బోల్డ్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పోస్ట్ చేసిన ఓ పిక్ చక్కర్లు కొడుతోంది.

[m9adh]

ADVERTISEMENT

వైట్ టాప్ లో తన లాంగ్ లెగ్స్ ను ప్రదర్శిస్తూ… ఇచ్చిన స్టిల్ వీక్షకుల మతులు పోగొడుతోంది. టాలీవుడ్ లో మొదటి సినిమా కూడా రిలీజ్ కాకముందే రెండో సినిమా ఆఫర్ పట్టేసిన నిధి ఇంస్టాగ్రామ్ ఖాతాలో 2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇలాంటి హాట్ పిక్స్ తో యువ హృదయాలను దోచుకుంటూ తన ఫాలోయర్స్ ను మరింతగా పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

And it goes on………… 👑 📸 @keegancrasto

A post shared by Nidhhi Agerwal (@nidhhiagerwal) on

ADVERTISEMENT
Latest Stories