పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగజారాలా?

poonam pandey half nude showపూనం పాండే… ఇండియా వరల్డ్ కప్ గెలవకముందు వరకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదేమో గానీ, ఆ తర్వాత ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనంతగా పబ్లిసిటీ పొందింది. దీంతో వరుసగా సినీ అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఇదంతా గతం. వర్తమానానికి వచ్చేసరికి… పెద్దగా అవకాశాలు లేవు, అలాగే హాట్ బ్యూటీగా ఉండాల్సిన గుర్తింపు కూడా కనమరుగు అవుతూ ఉంటోంది. బహుశా తన ఉనికిని మరోసారి చాటిచెప్పుకోవాలన్న ప్రయత్నాలు చేస్తుందేమో గానీ, తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ… యువతరాన్ని రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తోంది.

ADVERTISEMENT

గత రెండు మూడు రోజులుగా ఇంస్టాగ్రామ్ లో ‘హాట్ స్పాట్’ ఫోటోలను పోస్ట్ చేసిన పూనం, తాజాగా టాప్ లెస్ ఫోటోలను పోస్ట్ చేయడమే కాకుండా, కుర్రకారును తనదైన భాషతో రెచ్చగొడుతోంది. టాప్ లెస్ గా మిర్రర్ లో కనపడుతూ… నా బ్యాక్ ఎవరు ఉన్నారు? హగ్ కావాలా? అంటూ కామెంట్లు పెడుతూ ఈ తరాన్ని పెడదోవ పట్టించే క్రమంలో ఉంది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో తను హాట్ టాపిక్ గా నిలవడానికి చేస్తోన్న ప్రయత్నంగానే భావించాలి. కేవలం పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాలా? అన్న ప్రశ్న ఈ హాట్ బ్యూటీ ఫోటోలను, కామెంట్లను చూస్తే కలుగక మానదు.

ADVERTISEMENT
Latest Stories