పెళ్లిచూపులు’ హీరోయిన్ బీచ్ ఫోటోలు!

Ritu Varma Beach photos“పెళ్లిచూపులు” సినిమాతో సంప్రదాయ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించిన రీతూ వర్మకు కావాల్సిన గుర్తింపు అయితే లభించింది గానీ, తగినన్ని అవకాశాలైతే రాలేదు. అయినప్పటికీ ‘పెళ్లిచూపులు’ సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో బీచ్ పక్కనున్న ఫోటోలను పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

‘పెళ్లిచూపులు’ సినిమాలో గ్లామరస్ కాస్ట్యూమ్స్ కు దూరంగా నటించిన రీతూ వర్మ, ఈ బీచ్ సైడ్ ఫోటోలలో మాత్రం మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ టాప్, జీన్స్ షార్ట్ తో కనిపించిన ఈ ముద్దుగుమ్మ, బహుశా తన అభిమానులకు సంక్రాంతి ఫెస్టివల్ బహుమతిని అందించే భాగంగా పోస్ట్ చేసిందో ఏమో గానీ, మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో కూడా చూడచక్కగా ఉంది రీతూ.

ADVERTISEMENT
Latest Stories