మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను, కుటుంబ సంగతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న వైనం తెలిసిందే. ఆ క్రమంలో తాజాగా మరో విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడైనా మిస్టర్.సి (చరణ్)పై కోపం కలిగితే… ఎంతో క్యూట్ గా ఉండే ఈ ఫొటోను చూస్తానని… క్షణాల్లో కోపమంతా కరిగిపోతుందని చెప్పింది. ఈ ఫొటోలో నవ్వులొలుకుతున్న బుల్లి రాంచరణ్ ఉన్నాడు. ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన.
ADVERTISEMENT
ADVERTISEMENT


