సిరివెన్నెల సాహిత్యం… ఫ్యాన్స్ కు పండగే..!

Yatra Samara -Shankham Songవైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని విడుదలైన “యాత్ర” సినిమాలోని ‘సమర శంఖం’ పాట అభిమానులను విపరీతంగా ఉత్సాహపరుస్తోంది. చక్కటి టైమింగ్ తో విడుదల చేయడం అసలైన ప్లస్ పాయింట్ కాగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఫ్యాన్స్ కు వీనులవిందుగా ఉన్నాయి.

[m9ad]

ADVERTISEMENT

పాటంతా పాదయాత్రపై చిత్రీకరణ జరుపగా, ఫ్యాన్స్ కు రోమాలు నిక్కపోడిచేలా బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది. కాలభైరవ స్వరం కూడా సరిగ్గా సెట్ కాగా, కృష్ణకుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మహి కే రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వైఎస్సార్ గా సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories