మహా’నటి’కి పాత్రలు కరువయ్యాయా?
తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి సావిత్రి పాత్రను అచ్చం ఆమెలా పోషించిన అందాల భామ కీర్తి సురేష్ ని నిజంగా అభినందించాల్సిందే. అయితే ఆ సినిమాలో ఆమె నటనకు బ్రహ్మ రధం పట్టారు ప్రేక్షకులు.
[m9ad]
మరి అంతటి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్...ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించలేదు అంటే ఒప్పుకుని...
20 December, 2018