తెలంగాణ బీజేపీలో సమూలమైన ప్రక్షాళన తప్పదా?
ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు సాధించింది. నామమాత్రంగా 7% ఓట్లు సంపాదించగలిగింది. 118 స్థానాలలో 103 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘోరంగా ఓడిపోయారు. సొంత నియోజకవర్గమైన ముషీరాబాద్ లో మూడవ స్థానంలో ఉండిపోయారు ఆయన. దీనితో...
17 December, 2018