స్వీటీ తప్పితే…అందరు తుస్సే!
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా చలామణీ అవుతున్న వారిలో సీనియర్ భామలు చాలామందే ఉన్నారు...అయితే వారిలో పాపం ఈ ఏడాది హిట్ కొట్టింది మాత్రం ఒక్క స్వీటీనే...అదే అండీ ఒక్క అనుష్కానే..మన భాగమతి సినిమాతో..
[m9ad]
అయితే తమిళం మినహాయించి తెలుగులో ఒక లుక్ వేస్తే...ఈ ఏడాది తమన్నా...కాజల్...గోవా బ్యూటీ ఇలియానా కూడా అభిమానులను నిరాశకు గురి...
27 December, 2018