ఆ ‘సీక్వెల్’కి మంచి డిమ్యాండే ఉంది!
సినిమా హిట్ అయ్యింది అంటే చాలు. ఆ సినిమా సీక్వెల్ కోసం భారీగానే ఆలోచన చేస్తారు ప్రేక్షకులు. అయితే ఒక హిట్ అయిన సినిమా సీక్వెల్ వస్తుంది అంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. కానీ ఈ సీక్వెల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు కానీ, బిజినెస్ మాత్రం భారీగానే జరుగుతుంది అని...
13 December, 2018