పార్టీలలో జీహెచ్ఎంసీ గుబులు… మునిగింది ఎవరు?
పోలింగ్ పూర్తయిన 28 గంటల తరువాత ఎన్నికల కమిషన్ తెలంగాణాలో రికార్డు స్థాయిలో 73.2% ఓటింగు జరిగిందని ఈసీ తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతం ప్రజలు చైతన్యంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనగా ఎప్పటిలానే పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగులో నిరాశ పరిచారు. మరీ ముఖ్యంగా చదువుకున్న వారు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి...
9 December, 2018