ఇప్పట్లో నో మ్యారేజ్… తేల్చిన డైవర్స్ హీరోయిన్..!
తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఆ తరువాత దర్శకుడిని వివాహం చేసుకోవడం, అతని నుండి విడాకులు తీసుకోవడం... తదితర సంగతులు తెలిసినవే. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రెండవ...
1 November, 2018