టీజర్ టాక్ – ప్రామిసింగ్… రిలాక్స్..!
శ్రీను వైట్ల - రవితేజ కాంబో గురించి చెప్పేదేముంది... ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచే ఈ కాంబో, ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారన్న సంకేతాలను "అమర్ అక్బర్ అంటోనీ" టీజర్ కలిగించింది. ముందుగా టీజర్ లోని ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే... ఎస్.ఎస్.థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సింహభాగంలో నిలిచింది.
[m9ad]
టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా...
29 October, 2018