సైరా… మహర్షి… నిరుత్సాహం..!
ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న చిన్న, పెద్ద సినిమాలన్నీ 'దీపావళి శుభాకాంక్షలు'ను తెలుపుతూ సినీ అభిమానుల కోసం ప్రత్యేకమైన పోస్టర్లను రిలీజ్ చేసాయి, రెండు సినిమాలు తప్ప! అవే చిరు సైరా... మహేష్ మహర్షి...! విశేషం ఏమిటంటే... ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదలకు ముస్తాబవుతున్నవే!
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ...
7 November, 2018