ప్రకృతి అందాల నడుమ బ్యూటీ పిక్!
ప్రకృతి అందాలకు కేరళ తీరం నెలవు. అలాంటి సహజసిద్ధమైన సొగసుల నడుమ అందాల బొమ్మ పయనిస్తే ఎలా ఉంటుంది? అంటే ఈ పిక్ లో అమలాపాల్ లా ఉంటుంది. ప్రస్తుతం కేరళలో ఎంజాయ్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఇది.
[m9ad]
కేరళలోని బ్యాక్ వాటర్ లో బోటులో...
4 November, 2018