మహేష్ “బ్రహ్మోత్సవం” తేదీలు ఫిక్స్ అయ్యాయా?
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. ప్రిన్స్ తో పాటు సమంత చిత్ర ముఖ్య తారాగణం అంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. తదుపరి ఉత్తరాదిలోనే ఒక్క పాత మినహా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు...
9 March, 2016