బాలకృష్ణ అభిమాని కార్యాలయం సీజ్!
నందమూరి బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి, లక్ష్మినరసింహ’ వంటి పలు సినిమాలు నిర్మించి, తన అభిమాన హీరో బాలయ్య బాబే అని వివిధ సందర్భాలలో ప్రకటించిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ ఆఫీస్ మూతపడింది. హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న బెల్లంకొండ కార్యాలయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ వారు సీజ్ చేసారు.
వ్యాపార అవసరాల నిమిత్తం...
4 March, 2016