వలసపక్షాల మీద ఒకరి నమ్మకం… అభివృద్ధి సంక్షేమం గెలిపిస్తాయని ఇంకొకరు
నామినేషన్ల గడువు దగ్గర పడే కొద్ది వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. గతంలో జగన్ తో విభేదించిన వారు కూడా పార్టీలోకి తిరిగి వస్తున్నారు. అయితే టీడీపీ నుండి వలస వచ్చిన చాలా మంది ఆ పార్టీలో టిక్కెట్ రాని వారే. అదే సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే...
16 March, 2019