ప్రస్తుతానికి ఫెడరల్ ఫ్రంట్ ను పక్కనపెట్టిన కేసీఆర్?
కర్ణాటకకు నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కుమారస్వామి తన తాజా ఇంటర్వ్యూలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ తో కలిపించి లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఈ సలహా గతంలో కేసీఆర్ చెప్పిన బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్...
6 June, 2018