వైరల్ – టీవీ9 రవి + శివాజీ!
తమ పైన కక్ష్య గట్టి కొన్ని మీడియా ఛానల్స్ ప్రవర్తిస్తున్నాయంటూ జనసేన వర్గం ఇటీవల చేసిన ఆరోపణలు తెలిసిందే. పవన్ అయితే ఏకంగా బ్యాన్ చేసేయండి అంటూ పిలుపునిచ్చాడు. ఈ ఆరోపణల వెల్లువ ఎలా ఉన్నా, ప్రస్తుతం ఆ వివాదం సర్దుమనగడంతో అంతా మామూలుగా ఉంది. ఇది జరగడానికి కొన్ని రోజుల ముందు 'ఆపరేషన్ గరుడ'...
28 May, 2018