కేటీఆర్ పట్టాభిషేకానికి సర్వంసిద్ధం చేసిన కేసీఆర్?
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఒక కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు. రాష్ట్రాల అవసరాలు ఢిల్లీలో కూర్చున్న మీకేంతెలుస్తాయి? కేంద్రం విదేశీ సంబంధాలకు, సరిహద్దుల రక్షణకు, జాతీయ రహదారుల నిర్వహణకు మాత్రమే కట్టుబడి ఉండాలని ఆయన కొత్త రాగం అందుకున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తరువాత కేసీఆర్ దేశమంతా ప్రకటించి వివిధ...
10 March, 2018