ప్రత్యేక హోదా పై తమ స్టాండ్ ని స్పష్టం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్
అధికారంలోకి రావడానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని విస్తారంగా వాడుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రత్యేక హోదా మీదే ఆధారపడి ఉందని... తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ మోహన్ రెడ్డి తరచూ చెప్పే వారు. అయితే అధికారంలోకి వచ్చాకా కేంద్రంతో సఖ్యత పేరుతో దానిని...
4 September, 2020