అరిగిపోయిన ఫార్ములాతో పని చేయని మీటర్
మాస్ సినిమాలుకున్నంత కమర్షియల్ స్టామినా మిగిలినవాటికి ఉండదన్నది వాస్తవం. అందుకే కుర్ర హీరోలు ఎప్పుడెప్పుడు ఈ లీగ్ లోకి ప్రవేశిద్దామాని ఎదురుచూస్తూ ఉంటారు. కథల పట్ల జడ్జ్ మెంట్, సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఇవి బూమరాంగ్ లాగా రివర్స్ లో వచ్చి తలకు తగులుతాయి. నితిన్, రామ్ లాంటోళ్ళు కెరీర్ మొదట్లో ఇలాంటి దెబ్బలు తిన్నవాళ్ళే....
7 April, 2023