భాయ్ అండతో మళ్లీ మెగా దండయాత్ర.. ఈసారైనా!
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. టాలీవుడ్లో చిరంజీవి స్టార్ హీరో. అయితే ఆయనకు సైరా నరసింహా రెడ్డి, ఆచార్య చిత్రాలు పరాభవాలనే మిగిల్చాయి. ఈ క్రమంలో చిరంజీవి చేస్తోన్న మరో ప్రయత్నం గాడ్ ఫాదర్. నిజానికి ఇది...
14 September, 2022