‘కుమారి 21 ఎఫ్’ ఫేం హేబా పటేల్ నటించిన తాజా చిత్రం “24 కిస్సెస్” ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నవంబర్ 15వ తేదీన విడుదలగా ఖరారు చేసిన ఈ ’24 కిస్సెస్’ ట్రైలర్ లో… గందరగోళంలో ఉన్న అబ్బాయికి – క్లారిటీ కావాల్సిన ఓ అమ్మాయికి మధ్య సాగే కధగా స్పష్టం చేసారు.
[m9adh]
ADVERTISEMENT
హేబా పటేల్ కిస్సెస్ యూత్ ను ఆకర్షించే విధంగా ఉండగా, రావు రమేష్ తో సాగిన సీన్స్ ఫన్నీగా ఉన్నాయి. ప్రస్తుతం సాగుతోన్న ‘కిస్సెస్’ ట్రెండ్ లో ఈ కుమారి గారి ’24 కిస్సెస్’కు ప్రేక్షకులు ఏ స్థానం ఇస్తారో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాల్సిందే. ‘కుమారి 21ఎఫ్’ తర్వాత హేబా పటేల్ బెస్ట్ లుక్స్ ఇందులోనేనని చెప్పవచ్చు.
ADVERTISEMENT



