ఇదో పెద్ద వరం – చూడండి ట్వీట్స్ !

Happy Birthday SS Rajamouli Trending Twitterరాజమౌళి ఎన్ని హిట్లు ఇచ్చినా ఆయన రేంజ్ బాహుబలి ముందు వేరు బాహుబలి తర్వాత వేరు అని చెప్పక తప్పదు. రాజమౌళి పుట్టిన రోజు సందర్భం గా సోషల్ మీడియా లో వరదలా పడ్తున్న ట్వీట్స్ చూస్తుంటే ఇలాంటి అభిమానం ఒక్క స్టార్ హీరోలకే సొంతం అని ఇంకా నమ్మేవాళ్ళుంటే అవాక్కవడం ఖాయం!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories