“అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ” కృపకు సర్వజనులు పాత్రులు కావాలని… ప్రతి ఇంట దసరా పర్వదిన శోభ సంతరించుకోవాలని… అందరిలోనూ సంతోషం తాండవించాలని… అమ్మ వారి ఆశీస్సులతో నిత్యం జనులందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ… ప్రతి ఒక్కరి జీవితంలోకి ‘విజయాన్ని’ అందించాలని… మనస్పూర్తిగా ఆ “మాతృ స్వరూపిణి”ని ప్రార్ధిస్తూ…
‘మిర్చి9’ పాఠకులకు, సందర్శకులకు, ప్రజలందరికీ యాజమాన్యం తరపున హృదయపూర్వక “విజయదశమి శుభాకాంక్షలు.”
ADVERTISEMENT
ADVERTISEMENT





