మహా’నటి’కి పాత్రలు కరువయ్యాయా?

Keerthy Suresh telugu moviesతెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి సావిత్రి పాత్రను అచ్చం ఆమెలా పోషించిన అందాల భామ కీర్తి సురేష్ ని నిజంగా అభినందించాల్సిందే. అయితే ఆ సినిమాలో ఆమె నటనకు బ్రహ్మ రధం పట్టారు ప్రేక్షకులు.

[m9ad]

ADVERTISEMENT

మరి అంతటి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్…ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించలేదు అంటే ఒప్పుకుని తీరాల్సిన విషయమే. అయితే
అంత భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఆ భామకు ఆ తర్వాత వరుసగా అటు తమిళంలో 4 సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. ఇక 2019 లో ఒక మలయాళం సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది.

కానీ ఇప్పటివరకూ ఒక్క తెలుగు సినిమాకు కూడా ఆమె సైన్ చెయ్యలేదు అంటే…ఆమెకు కధలు నచ్చడంలేదా? లేక మన దర్శక నిర్మాతలకు ఆమె నచ్చడం లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..

అయితే తాజాగా ఆమె సూపర్ స్టార్ తో…మురుగుదాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం..అదీ తమిళ సినిమాలోనే లెండి.

ADVERTISEMENT
Latest Stories