వైరల్ – బాలీవుడ్ ముద్దుగుమ్మల బోల్డ్ ‘లెస్బియన్’ వీడియో!

Nanok - Lay You Down Ft Ray Deeప్రస్తుత తరం నటీమణులు ఎంత ‘బోల్డ్’గా కనిపించాలో అంతకంటే ఎక్కువ బోల్డ్’గా కనిపించడానికే మొగ్గు చూపుతున్నారు. ఆడ, మగ మధ్య శృంగారం సహజత్వమే కావడంతో, అందరూ పాటించే అలాంటి వీడియోలలో కనిపిస్తే కిక్ ఉండదనుకున్నారో ఏమో గానీ, అనుష్క మంచండ మరియు మోనికా డోగ్ర అనే ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇద్దరూ కలిసి ‘లే యు డౌన్’ అనే వీడియో సాంగ్ తో ‘ఆడ – ఆడ’ల మధ్య ‘లెస్బియన్’ శృంగారం రుచి ఏమిటో చూపించారు.

ఇంసిస్ట్ వీడియోల మాదిరి కనపడే ఈ పాటలో వీరిద్దరి మధ్య శృంగారం ఎంత పతాక స్థాయికి చేరుకుందంటే… ఈ వీడియోలో కనిపించిన అనుష్క, మోనికాలు నగ్నంగా నటించేవరకు! హాలీవుడ్ పోర్న్ వీడియోల తరహాలో సాగిన ఈ పాట సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. హాలీవుడ్ ముద్దుగుమ్మలకు ‘న్యూడిటీ’ అండ్ ‘లెస్బియన్’ వీడియోలు కొత్త కాదు, మన తారామణులు ఆ రేంజ్ లో అందాలు ఆరబోయరనే నమ్మకం ఉండేది. కానీ, ఇలాంటి వీడియోలు ఆ “సరిహద్దులను” చెరిపివేస్తున్నాయని చెప్పకనే చెప్తున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories