పవన్ కళ్యాణ్ ముందుంది నడిపించకపోతే పని కాదు
వైఎస్సార్ కాంగ్రెస్ కు బలంగా మద్దతునిచ్చిన వర్గాలలో యువత ఒకటి. అయితే ఇటీవలే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కారణంగా ఆ వర్గంలో ప్రభుత్వం మీద ఆగ్రహం పెల్లుబిక్కింది. ఆ అంశం మీద ప్రభుత్వాన్నిఇరుకున పెట్టడానికి టీడీపీ ప్రయత్నించింది.
అయితే మొదట్లో బానే మొదలుపెట్టినా క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యలేకపోయింది. దానితో ప్రభుత్వం ఆ అంశాన్ని...
17 July, 2021