పవన్ ఫ్యాన్స్ ఆశలు మీదే నీళ్లు చల్లిన దిల్ రాజు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా 'వకీల్ సాబ్' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ చివరి సినిమా ఆజ్ఞతవాసి వచ్చి మూడు సంవత్సరాలు కావడంతో తమ అభిమాన హీరో ని చాలా మిస్ అవుతున్న ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా భయమున్నా...
6 April, 2021