ఈ జిమ్మిక్కులు ఏపీలో కష్టం బాబు!
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎందుకు తిట్ల దండకం అందుకుంటున్నారు? వ్యక్తిగత విమర్శలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? సీఎంను కాల్చండి.. చంపండి.. ఉరితీయండి.. అనడం వెనక ఉద్దేశం ఏంటి? అసలు జగన్ ఇలా ఇలాంటి వ్యూహాన్ని ఎందుకు ఎంచుకున్నారు.. ఈ ప్రశ్నల్నింటికీ సమాధానం...
11 August, 2017