Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 860
Telugu
లంచాలలో ఇండియాదే నెంబర్ 1 స్థానం!
మనదేశం లంచాలకు పెట్టింది పేరని, ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కల్లా భారత్ అగ్ర స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ‘ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్’ అనే హక్కుల సంఘం ఈ సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని 16 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న...
7 March, 2017
రివేంజ్ షురూ… పిచ్ పిచ్చెక్కించింది..!
శత్రు దేశంగా భావించే పాకిస్తాన్ మీద గెలిచినా కూడా ఇంత సంతోషంగా ఉంటుందో లేదో గానీ, ఆస్ట్రేలియాపై గెలుపు మాత్రం ఎప్పుడు మధుర స్మృతులనే మిగులుస్తుంది. అందుకే...
7 March, 2017
ఎన్నికల బరిలోకి దిగిన హీరో… ఫైర్ అయిన ‘సూపర్ స్టార్’ నిర్మాత..!
ఇప్పటికే తమిళ నటీనటుల సంఘమైన నడిగర్ సంఘంపై విజయబావుట ఎగురవేసిన తెలుగు హీరో విశాల్... ఇప్పుడు నిర్మాతల సంఘం ఎన్నికలపై దృష్టి సారించి, ఎన్నికల్లో అధ్యక్ష...
7 March, 2017
ఒకే ఒక్క రివ్యూ… సీన్ మొత్తాన్ని మార్చేసింది..!
‘రివ్యూ’లను వినియోగించుకోవడంలో ఆసీస్ సారధి ఎంత నేర్పుగా వ్యవహరిస్తున్నారో నాలుగవ రోజు ఆటలోని తొలి సెషన్ ను చూస్తే అర్ధమవుతుంది. ఆవేశంలో, తొందరపాటుతో ‘రివ్యూ’లను కోరే టీమిండియా...
7 March, 2017
జియో ‘స్పీడ్’ తగ్గింది… అయినా నెంబర్ 1 స్థానంలోనే..!
‘ఆల్ ఫ్రీ ఆఫర్’ ముగుస్తున్న తరుణంలో జియో ఇంటర్నెట్ స్పీడ్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుండడం విశేషం. జియో ఫ్రీ ఆఫర్స్ ప్రారంభమైన నాటి నుండి...
7 March, 2017
అసెంబ్లీలో ‘చంద్రబాబు’కు నవ్వు తెప్పించిన ‘జగన్’
రోజూ అప్ డేట్ అవుతోన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని పక్షంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే...
7 March, 2017
“బాహుబలి 2” ట్రైలర్ తాజా విశేషాలు!
సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “బాహుబలి – ది కన్ క్లూజన్” ట్రైలర్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై...
7 March, 2017
సోషల్ మీడియాలో ‘ఎస్.బీ.ఐ’ కలకలం… ఏం జరుగుతుందో..?
తమ వినియోగదారులపై ఎడాపెడా బాదుడుకు సిద్ధమైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్యులు... ఇప్పుడు ‘టైం’ మాదంటూ ఎస్బీఐని...
7 March, 2017
ఫేవరేట్ హీరోను కలుసుకున్నాడు… ప్రాణాలు వదిలేసాడు..!
తన అభిమాన హీరోను దూరం నుండైనా ఒక్కసారి చూడాలనే ఆకాంక్ష ప్రతి సినీ ప్రేక్షకుడికి ఉంటుందని చెప్పవచ్చు. అలా చూస్తేనే చాలు అనుకుంటే, ఓ అభిమానికి...
7 March, 2017
చప్పగా ఉన్న జయలలితపై నివేదిక!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్సపై ఎయిమ్స్ వైద్యులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వివరాలను తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా...
6 March, 2017
అఖిల్ – శ్రియాలను కలిపేందుకు సిద్ధమైన “మెగా” కాంపౌండ్?
అంతా సవ్యంగా జరిగి ఉంటే... అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ల పెళ్లి మే నెలలో ఇటలీలో ఘనంగా జరిగి ఉండేది. కానీ,...
6 March, 2017
‘విరాట్’ రిటైర్మెంట్… ఖరారు చేసిన సెహ్వాగ్..!
సోషల్ మీడియాలో తన సరదా ట్వీట్లతో ఆకట్టుకునే వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఒక ట్వీట్ చేసి క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాడు. రేపు విరాట్...
6 March, 2017
తన పెళ్లిని దేవుళ్ళతో లింక్ చేస్తోన్న హాట్ భామ!
బాలీవుడ్ భామ, ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫేం సోఫియా హయత్ గుర్తుందా? రోహిత్ డబుల్ సెంచరీ చేసిన సందర్భంలో 'రోహిత్ కోసం...' అంటూ ఓ...
6 March, 2017
‘జెస్సీ’ అభిమానులకు గుడ్ న్యూస్!
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్-శ్రియా భూపాల్ ల పెళ్లి రద్దు కారణంగా చెన్నై బ్యూటీ సమంత - నాగచైతన్యల వివాహం అనుకున్న దాని కన్నా కాస్త...
6 March, 2017
మహేష్ బాబు సినిమా సెట్ లో మెగాస్టార్ చిరంజీవి!
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే... ‘బాహుబలి 2’...
6 March, 2017
మూడో రోజు నిలబడ్డారు… ఉత్కంఠగా మారిన మ్యాచ్..!
మొదటి టెస్ట్ మ్యాచ్, రెండవ టెస్ట్ మ్యాచ్ లోని తొలి రెండు రోజులను పూర్తిగా డామినేట్ చేసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులకు ఒక రోజు...
6 March, 2017
సుచి లీక్స్ అవ్వలేదు… లేటెస్ట్ గా మరో హీరోయిన్..!
గాయని సుచిత్ర కార్తీక్ విడుదల చేసిన ‘సుచి లీక్స్’ దక్షణాది సినీ పరిశ్రమను ఊపేసిన సంగతి తెలిసిందే. ధనుష్ హింసించాడంటూ మొదలైన సుచిత్రా లీక్స్...
6 March, 2017
కల నిజమాయెను… పవన్ తో అవకాశం..!
“పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నటించే ఆఫర్ ఎవరికైనా వస్తే ఎలా ఉంటుంది? కాళ్లు గాల్లో తేలిపోయినట్టుంటుంది...
6 March, 2017
“లీకుల” వెనుక ఉన్నదెవరూ…? ఇంతలోనే ఎందుకు తొలగించింది..?
గాయని సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ ఖాతా నుంచి సెలబ్రెటీల వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలలో ప్రముఖ నటి త్రిషతో హీరో...
6 March, 2017
హెచ్ 1-బీ వీసాలపై మరో బాంబు… స్పష్టత ఇచ్చిన ఇండియా..!
వీసా ప్రీమియమ్ ప్రాసెసింగ్ ను ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు అమెరికా సర్కారు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వస్తుందని, రెగ్యులర్...
5 March, 2017
కొత్త కరెన్సీపై గీతలు, రాతలు ఉన్నా చెల్లుతాయ్!
పాత నోట్లను రద్దు చేస్తూ కొత్తగా విడుదల చేసిన 500, 2000 రూపాయల నోట్లపై ప్రజలు ఎలాంటి రాతలు రాయకూడదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే....
5 March, 2017
‘విరాట్ అండ్ కో’కు ఉన్నది ఒకే ఒక మార్గం!
టీమిండియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. వరుస విజయాలు అందుకుంటూ ఆస్ట్రేలియాను కూడా మట్టికరిపిస్తారని భావించిన క్రీడాభిమానులకు ట్విస్ట్ ఇస్తూ... కంగారులకు దాసోహం అంటుండడం క్రికెట్ ప్రేమికులకు...
5 March, 2017
సుచి లీక్స్ – ఈ ట్విస్ట్ ఊహించిందే… కానీ..!
శనివారం నాడు కలకలం రేపిన గాయని సుచిత్ర కార్తీక్ ట్వీట్లకు ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందోనని భావించిన వారికి ఊహించిన ట్విస్ట్ నే ఇచ్చింది సుచిత్ర. ఆదివారం...
5 March, 2017
పబ్లిక్ లో ఉంటే క్వీన్ ఎలిజబెత్ రూటే సపరేటు!
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ, ఇతరత్రా సమావేశాల్లో వున్నప్పుడు కానీ, తానేం చేయాలనుకుంటున్నారో, తనకు ఏం కావాలో సిబ్బందిని పిలిచి ఆదేశాలు...
5 March, 2017
రోజాకు మరో భారీ షాక్!
అసెంబ్లీలో రోజా ప్రదర్శించిన హావభావాలు మరియు టిడిపి ఎమ్మెల్యే అనితను ఉద్దేశించి చేసిన అసభ్యకరమైన పదజాలానికి గానూ ఒక ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన...
5 March, 2017
రాశి ఖన్నా మరో అవతారం చూపించింది!
“ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ వెండితెరపై బొద్దు బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా, ఆ తర్వాత గ్లామర్ డాల్ గా యువతరాన్ని పడేయడంలో విజయవంతమైంది....
5 March, 2017
ఇంకా హాస్పిటల్ లోనే ఉన్న దాసరి… డాక్టర్లు ఏం చెప్తున్నారు..?
టాలీవుడ్ పెద్దన్న, అందరివాడుగా పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక్కసారిగా కిమ్స్ లో జాయిన్ అయ్యారనే వార్త తెలుగు సినీ పరిశ్రమకు కుదిపేయడంతో, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి...
5 March, 2017
అవార్డును పవన్ కళ్యాణ్ కు అంకితమిచ్చిన దర్శకుడు!
ఇటీవల ప్రకటించిన 2013 ఏపీ నంది అవార్డుల్లో ‘అలియాస్ జానకి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన దయా కొడవటిగంటి ఉత్తమ దర్శకుడి పురస్కారం గెలుచుకున్న సంగతి...
4 March, 2017
Page 860 of 1191
1
…
858
859
860
861
862
…
1,191
ADVERTISEMENT
Most Popular
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story