తెలుగు ప్రేక్షకుల ముందుకు పవర్ స్టార్ వారసుడు!

Pawan Kalyan Son Akira, Pawan Kalyan Son Akira Movie, Pawan Kalyan Son Akira Debut Movie, Pawan Kalyan Son Akira Marathi Movie, Pawan Kalyan Son Akira Debut Film, Pawan Kalyan Son Akira Movieపవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ల కొడుకు అకీరా తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. 2014లో రేణుదేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రంలో అకీరా ఒక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. అయితే అది ధియేటర్లలో కాదు. నేరుగా బుల్లితెర మీద. సెప్టెంబర్ 4వ తేదీన ఈ టీవీ ఛానెల్ లో ఈ డబ్బింగ్ చిత్రం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అకీరా ఒక చిన్న పాత్రలో ప్రేక్షకులకు కనపడనున్నాడని ఆ ట్వీట్ లో పేర్కొంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories