‘జిగేల్ రాణి’ హాట్ వీడియో వైరల్!

Pooja Hegde femina photoshootఅల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో తన బికినీ సౌందర్యాలతో కన్నులవిందు చేసిన పూజా హెగ్డే, ఇటీవల రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేల్ రాణి’గా తళుక్కుమంది. ఐటెం సాంగ్ ద్వారా మాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఫెమినా ఇండియాకు అంతకు మించిన హాట్ ఫోటోషూట్ ను ఇచ్చింది.

ADVERTISEMENT

‘బికినీ సీక్వెల్స్’ మాదిరిగా ఇచ్చిన ఈ ఫోటోషూట్ లో పూజా అందాల విందు చేసింది. పింక్, ఎల్లో, బ్లూ… అంటూ ఏ కలర్ ను వదలకుండా తన సోయగాల ప్రదర్శన చేసిన వీడియోను ఫెమినా ఇండియా తాజాగా యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేయగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సమ్మర్ లో మరీ ఇంత హాట్ హాట్ ఫోటోషూట్లు ఇస్తే ప్రేక్షక హృదయాలు ఏం కానూ..!

ADVERTISEMENT
Latest Stories