దిస్ ఈజ్ రకుల్ సెల్ఫీ స్పెషాలిటీ!

Rakul Preet Singh south india shopping mallటాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ గా వరుసగా పెద్ద హీరోల సినిమాలలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నాడు నెల్లూరులో సందడి చేసింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ ను ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన రకుల్… అభిమానులతో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫోటోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ సెంటర్‌ లో నెలకొన్న ఈ ప్రారంభోత్సవంలో రకుల్ ను చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ సందర్భంగా అభిమానుల‌తో స‌ర‌దాగా ముచ్చటిస్తూ… ‘థ్యాంక్యూ నెల్లూరు.. చాలా ప్రేమ‌ను చూపించారు….’ అని అమ్మ‌డు పేర్కొంది. చీర కట్టులో ఆమె క‌న‌ప‌డిన తీరు అంద‌రినీ అల‌రించింది.

ADVERTISEMENT
Latest Stories