ఈ అద్భుతమైన చిత్రం చూడండి..!

Roadside sculpture carved by a father Drunk and Driveకొన్ని ఫోటోలు చూడగానే అలాగే చూడాలనిపించేలా ఉంటాయి. అలాంటి ఫోటోలలో ఒకటే ప్రస్తుతం మనం వీక్షిస్తున్నది కూడా. మహిళ గర్భంలో ఉన్న శిశువు ఎలా అయితే ఉంటుందో అలాంటి రూపాన్ని హైవే పక్కన చెక్కించిన ఫోటో ఇది. మద్యం సేవించి డ్రైవ్ చేసిన కారణంగా గర్భంతో ఉన్న తన భార్యను, కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయిన దానికి నిదర్శనంగా ఈ ఫోటోను రోడ్డు పక్కనే ఓ తండ్రి చెక్కించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT

చూడడానికి ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్న ఈ ఫోటో వీక్షకులను కట్టిపడేస్తోంది. చిట్టి చిట్టి చేతులు, కాలి వ్రేళ్ళతో ఉన్న శిశువు స్టోరీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఒక తండ్రి పడిన ఆవేదనకు నిలువెత్తు నిదర్శనంగా, అతని ప్రేమకు సాక్షాత్కరంగా ఈ ఫోటో నిలుస్తుందని సోషల్ మీడియాలో జయహోలు కొడుతున్నారు జనాలు. కారణం ఏదైనా… ఆ శిశువు స్వరూపం చెక్కిన తీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories