నిశ్చితార్దానికి కొన్ని గంటల ముందు సమంత పరిస్థితి ఇది!

Samantha Before her Enagagementటాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పట్టలేని సంతోషంలో ఉంది. దానికి కారణం… నాగచైతన్యతో జరగబోతున్న నిశ్చితార్థమే. చై, సమంతల నిశ్చితార్థం గురించి ఎలాంటి వార్త బయటకు పొక్కకుండా అక్కినేని కుటుంబం జాగ్రత్తపడింది. నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు తన ఇన్ స్ట్రా గ్రాంలో సమంత ఆనందంతో చిందులేస్తున్న ఓ వీడియోను పోస్టు చేసింది.

ఆ సమయంలో తన మూడ్ ఇలా ఉందంటూ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో విషయం అర్ధం చేసుకున్న అభిమానులు కుందనపు బొమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పిల్లలా డ్యాన్స్‌ చేస్తున్నావ్‌, నిన్ను అంత ఆనందంగా చూడటం చాలా ఆనందంగా ఉందని, చై, నువ్వు మంచి జంట అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షల వెల్లువతో ముంచెత్తారు.

ADVERTISEMENT

My mood at the moment 😁💃💃💃💃

A video posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on

ADVERTISEMENT
Latest Stories