పవన్ పోస్టర్ అభిమానులకు పిచ్చేక్కిస్తోంది!

sardar gabbar singh new photoప్రస్తుతం పవన్ అభిమానులను ఓ ఫోటో పిచ్చేక్కిస్తోంది. “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలోని ఈ ఫోటోలో పవన్ మరింత అందంగా, స్టైల్ గా, మాస్ కు మాస్, క్లాస్ కు క్లాస్ లా దర్శనమిస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. మెడలో ఎర్ర తువాలు, కళ్ళకు గాగుల్స్, బుల్లెట్ బైక్ కు తోడు తెల్ల చొక్కాతో కూడిన ఫోటోను చూస్తుంటే అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడడం సహజమే మరి! అయితే చివరగా ఇది తెలిసిందేమిటంటే… ఓ అభిమాని రూపొందించిన పోస్టర్ అని. అయితేనేం పవన్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories