టాప్ టెన్నిస్ క్రీడాకారిణి ‘న్యూడ్’ ఫోటోలు!

టెన్నిస్ ఆటకు – గ్లామర్ ప్రపంచానికి విడదీయరాని అనుబంధం ఉంది. అన్నా కోర్నికోవా, మరియా షరోపోవా, అన్నా ఇవనోకవిచ్ వంటి సుందరాంగులు టెన్నిస్ రంగంలో కంటే మోడల్ రంగంలో ఎక్కువగా సంపాదించారంటే అతిశయోక్తి లేదు. బహుశా ఆ కోవలోనే ప్రముఖ డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియకి కూడా పయనిస్తున్నట్లు కనపడుతోంది.

టాప్ క్రీడాకారిణి జాబితాలో ఉన్న కరోలిన్ తాజాగా స్పోర్ట్స్ ఇల్లేస్త్రేటెడ్ కు ఇచ్చిన ఫోటోషూట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ‘వివస్త్ర’గా మారిపోయిన ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘బాడీ పెయింటింగ్’తో కూడిన ఫోటోలు, మేకింగ్ వీడియోలలో కూడిన అమ్మడి బ్యూటీకి యూత్ ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు టాప్ 5 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న కరోలిన్, ప్రస్తుతం 18వ ర్యాంక్ లో ఉంది.Caroline Wozniacki -body paint stills1

ADVERTISEMENT

Caroline Wozniacki -body paint stills2

Caroline Wozniacki -body paint stills3

ADVERTISEMENT
Latest Stories